ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాకు చెందిన ఒక యువతి గుండెపోటుతో మరణించింది. ఆ అమ్మాయి తన కజిన్ సోదరి హల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో, ఆ అమ్మాయి డ్యాన్స్ చేయడం, మ్యూజిక్ ను ఎంజాయ్ చేయడం చూడవచ్చు. అలంటి సమయంలో అకస్మాత్తుగా ఒక పిల్లవాడి చేతిని పట్టుకోవడం మానేసి వెంటనే నేలపై పడిపోతుంది. మీడియా నివేదికల ప్రకారం.., బాలిక పడిపోయిన వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి చేరుకున్న తర్వాత వైద్యులు గుండెపోటుతో…