హోలీ.. ఎన్నోరంగులను కళ్ళ ముందుకు తెచ్చి సంతోషాలను చూపించే పండుగ హోలీ. హోలీ పండుగ రోజు పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా అందరూ కేరింతలు కొడుతూ పండగ రోజున వివిధ రంగులను పూసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా నగరాలలో యువతీ యువకులు రంగులతో పెద్ద ఎత్తున సందడి చేయడం మనం చూస్తూనే ఉంటాము. ముఖ్యంగా నగరాలలో పండుగ రోజు యువత రంగులు పూసుకుని బైకులపై చెక్కర్లు కొడుతుండడం కామన్ గానే చూస్తుంటాం. అచ్చం అలాగే తాజాగా…