పెళ్లికి రండి.. సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి భోజన తాంబూలాలు స్వీకరించి వధువరులను ఆశీర్వదించండి.. సాధారణంగా వివాహ ఆహ్వానాలు ఇలాగే ఉంటాయి.. కొందరు కట్నకానులకు వద్దు మీరు వస్తే అదే చాలు అంటూ కార్డులు ముద్రించేవాళ్లు కూడా లేకపోలేదు.. అయినా.. పెళ్లికి వచ్చినవారు తమకు తోచిన బహుమతి.. లేదా కట్నాలు చదివించడం ఆనవాయితీగా వస్తుంది. పెళ్లికి సాధ్యం కానివారు రిషెప్షన్‌కు హాజరు కావడం.. మిగతాతంతా సేమ్ టు సేమ్ అనే తరహాలో జరిగిపోతున్నాయి.. కానీ, మా పెళ్లికి…