ఆస్ట్రేలియాకు చెందిన 93ఏళ్ల డాక్టర్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మెల్‌బోర్న్‌కు చెందిన డాక్టర్ జాన్ లెవిన్.. తన భార్య (37) ఇన్-విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ద్వారా తన వంశాన్ని పెంచే యోచనలో ఉన్నాడు. Read Also: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. 56 సంవత్సరాల గ్యాప్ ఉన్నప్పటికి IVF ద్వారా వారి సంతానాన్ని వృద్ధి చేయాలనుకుంటున్నారు. ఈ ప్రక్రియ “సవాలుతో కూడుకున్నది” కానీ చాలా…