Gold Purity: భారతదేశంలో బంగారం కొనుగోలు చేసే సమయంలో ప్రధానంగా కొనుగోలుదారులు ఆందోళన చెందే విషయం ప్యూరిటీ. అయితే BIS హాల్‌మార్కింగ్ వ్యవస్థ ప్రారంభమైన తర్వాత వినియోగదారులు మరింత నమ్మకంతో బంగారం కొనుగోలు చేస్తున్నారు. అయితే BIS హాల్‌మార్క్ గోల్డ్, KDM గోల్డ్, 916 గోల్డ్ అనే పదాల అర్థాలు వాటి మధ్య తేడాలు, కొనుగోలు సమయంలో గమనించవలసిన ముఖ్య అంశాలను ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. Saudi Arabia: 73 ఏళ్లుగా మద్యం అమ్మని ముస్లిం దేశం..…