టాలీవుడ్ నటుడు బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ శివాజీ ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. నైంటీస్ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ ఆసక్తికర తెలుగు వెబ్ సిరీస్‌లో శివాజీ ప్రధాన పాత్ర పోషించాడు.ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనేది ఈ సిరీస్ క్యాప్షన్. ‘తొలి ప్రేమ’ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చెల్లెలిగా నటించిన నటి వాసుకీ ఇందులో శివాజీ భార్య గా నటించింది… ఇందులో మ్యాథ్స్ టీచర్ చంద్రశేఖర్ అనే పాత్రలో శివాజీ నటిస్తుండగా,…