పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓ.జి. సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సుజిత్ దర్శకత్వంలో ఈ సినిమాని డి.వి.వి. దానయ్య నిర్మించారు. అయితే, ఈ సినిమాలో ఉన్న ఒక కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. అసలు విషయం ఏమిటంటే, ఈ సినిమా సెటప్ అంతా 90లలో ముంబైలో జరుగుతున్నట్టు చూపించారు. అయితే, సినిమాలో ఒక ఎలివేషన్ సీన్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ మేనరిజం చూపించారు. సినిమాలో కీలక పాత్రలో నటించిన రాహుల్ రవీంద్రన్,…