RRB NTPC 2025: రైల్వే జాబ్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూ్స్. రైల్వేలో కొలువుల జాతర మొదలైంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు RRB NTPC రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ స్టేషన్ మాస్టర్స్ కోసం 615 ఉద్యోగాలతో సహా మొత్తం 8,850 ఉద్యోగాలను కవర్ చేస్తుంది. అసలు ఈ పోస్టులకు ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు, దరఖాస్తులు ఎప్పటి నుంచి ప్రారంభం అవుతాయి, ఎప్పటి వరకు లాస్ట్…