70th National Film Awards 2024 Announcement Telugu: 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 అనౌన్స్మెంట్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. బెస్ట్ తెలుగు ఫిలింగా కార్తికేయ 2 సినిమా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ తమిళ్ ఫిలిమ్ పొన్నియన్ సెల్వన్ 1 నేషనల్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా బెస్ట్ కన్నడ ఫిలింగా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఇక అదే సినిమాకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ క్యాటగిరీలో కూడా నేషనల్ అవార్డు…