టాలీవుడ్ స్టార్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను నేషనల్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే. తెలుగులో స్టార్ కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన జానీ మాస్టర్ ఒక తమిళ సినిమాకు నేషనల్ అవార్డును దక్కించుకున్నారు. తిరుచిత్రంబళం సినిమాలో మేఘం సాంగ్‌కి గాను జానీ మాస్టర్‌కి నేషనల్ అవార్డు లభించింది.
Rishab Shetty : ఉత్తమ నటుడిగా ప్రముఖ కన్నడ నటుడు రిషబ్ శెట్టి జాతీయ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. కాంతారా సినిమాతో తన మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్ కి గాను ఈ అవార్డు ఆయనను వరించింది.
70th National Film Awards 2024 Announcement Telugu: 70వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024 అనౌన్స్మెంట్ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. బెస్ట్ తెలుగు ఫిలింగా కార్తికేయ 2 సినిమా నేషనల్ అవార్డు దక్కించుకుంది. బెస్ట్ తమిళ్ ఫిలిమ్ పొన్నియన్ సెల్వన్ 1 నేషనల్ అవార్డు దక్కించుకుంది. అదేవిధంగా బెస్ట్ కన్నడ ఫిలింగా కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా అవార్డు దక్కించుకోవడం గమనార్హం. ఇక అదే సినిమాకి బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ క్యాటగిరీలో కూడా నేషనల్ అవార్డు…