ఇవాళ ఫ్యాన్స్ సందడి అంతా తమ ఆరాధ్య హీరో, హీరోయిన్లను సోషల్ మీడియాలో ఫాలో కావడంలో తెలిసిపోతుంది. మిలియన్స్ లో ఫాలోవర్స్ ఉన్న స్టార్స్ ఎంచక్కా… దాన్ని మరో రూపంలో క్యాష్ చేసుకునే ప్రయత్నంలోనూ పడిపోయారు. కమర్షియల్ పోస్టులకు లక్షల్లో అమౌంట్ డిమాండ్ చేస్తున్నారు. ఓవర్ ఆల్ గా చూసినప్పుడు స్టార్ అండ్ గ్లామరస్ హీరోయిన్లకు ఉన్న ఫాలోవర్స్ తో పోల్చితే హీరోలను ఫాలో అవుతోంది తక్కువ మందే! అందుకు నాగ చైతన్య, అతని మాజీ భార్య…
రీల్ లైఫ్ విలన్, రియల్ లైఫ్ హీరో సోనూసూద్ పేదల పాలిట వరంగా మారాడు. ఎవరు, ఎక్కడ, ఎప్పుడు సహాయం కోరినా కాదనకుండా అందరినీ ఆదుకుంటూ దేవుడిలా మారాడు. కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో ఎంతోమంది పేదలకు సహాయం చేసి హీరోగా మారాడు. తన సొంత ఖర్చుతో వేలాది మంది వలస కార్మికులను వారి స్వగ్రామాలకు పంపినప్పుడు భారతదేశం మొత్తం సోనూసూద్ పై ప్రశంసల వర్షం కురిపించింది. తన ఔదార్యం, అవసరమైన వారికి సహాయం చేసే…