టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా #7G బృందావన్ కాలనీ. ఒక అడల్ట్ సినిమాగా, హీరోయిన్ బాడీ ఆబ్జక్టిఫయ్యింగ్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా సడన్ గా ఎమోషనల్ రైడ్ గా మారి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చోని చూసే సినిమాగా మారిపోతుంది. ఆ గ్రాఫ్ ని, సినిమా ఛేంజ్ అయిన విధానానికి �