7/G Brundavan Colony hero Ravi Krishna transformation: టాలీవుడ్ ఎవర్ గ్రీన్ సినిమా 7/G బృందావన్ కాలనీ 2004లో విడుదలై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో ఈ మూవీకి యూత్ కనెక్ట్ అయ్యారు. టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా ప్రముఖ నిర్మాత ఎఎం రత్నం తనయుడు రవికృష్ణ హీరోగా నటించాడు. ఇందులో రవి కృష్ణ సరసన సోనియా అగర్వ�