పశ్చిమ మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో బుధవారం సాయంత్రం ఓ ప్రైవేట్ బస్సును కారు ఢీకొనడంతో వివాహ వేడుకకు చెందిన ఐదుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. పూణేకు 200 కిలోమీటర్ల దూరంలోని కవ్తే మహాకల్ తహసీల్ లోని విజాపూర్ – గుహాఘర్ రహదారిపై జంబుల్ వాడి సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా., ఇద్దరికి గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించగా.. కోలుకోలేక వారు కూడా తనువు…
చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు. కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు…