Rana Daggubati: యంగ్ హీరో దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా తనదైన శైలిలో విజయాలను అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నాడు. రానా గురించి చెప్పాలంటే.. ఎలాంటి విషయాన్ని అయినా ఎలాంటి వివాదంపైన మీడియా ముందు నిస్సంకోచంగా, నిర్మొహమాటంగా తన మనసుకి ఏది అనిపిస్తే దాన్ని చెప్పేస్తుంటాడు.
National Film Awards 2023 live updates: 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రకటన మరికాసేపట్లో జరగనుండగా అందరిలో ఒకటే ఆసక్తి పెరిగిపోతోంది. న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ఈ అవార్డుల వివరాలను ప్రకటించనున్నారు. 69వ జాతీయ సినిమా అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో ఈసారి టాలీవుడ్ నుంచి ఏకంగా ముగ్గురు నటులు రేసులో ఉండడమే దానికి ప్రధాన కారణం. ‘పుష్ఫ: ది రైజ్’ సినిమాకు అల్లు అర్జున్, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు గాను జూనియర్ ఎన్టీఆర్,…
ఆస్కార్ అవార్డ్ ఏమో కానీ ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటికి నేషనల్ అవార్డ్ అనేది సంవత్సరాలుగా అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్స్ గా నిలుస్తున్నాయి. ఆ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మూవీ ఇలా అన్ని కేటగిరిల్లో నేషనల్ అవార్డ్స్ ని ప్రకటిస్తూ ఉంటారు. లేటెస్ట్ గా 2021 సంవత్సరానికి గానూ 69వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఎంట్రీలకి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ నుంచి ఒక…