కరోనా ఎప్పుడు, ఎలా, ఎక్కడినించి వస్తుందో తెలీదు. అందుకే మన జాగ్రత్తల్లోమనం వుండాలి. గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా విసరడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2000 మందికి టెస్టులు చేయగా వారిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 2వేల మంది ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నా సెలబ్రేషన్స్ మాత్రం ఆపలేదు. చివరకు ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్…