గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా టెన్షన్… 66మందికి పాజిటివ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా ఎప్పుడు, ఎలా, ఎక్కడినించి వస్తుందో తెలీదు. అందుకే మన జాగ్రత్తల్లోమనం వుండాలి. గోవా క్రూయిజ్ షిప్‌లో కరోనా పంజా విసరడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. 2000 మందికి టెస్టులు చేయగా వారిలో 66 మందికి పాజిటివ్ అని తేలింది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం 2వేల మంది ముంబయి నుంచి గోవాకు బయల్దేరి వెళ్లారు. ఒమిక్రాన్ భయం వెంటాడుతున్నా సెలబ్రేషన్స్ మాత్రం ఆపలేదు. చివరకు ముంబయి నుంచి గోవా తీరం చేరగానే అధికారులు పీపీఈ కిట్ ధరించి షిప్ ఎక్కారు. అందరికీ కరోనా టెస్టులు చేశారు.
అంతమందిలో 66 మందికి పాజిటివ్ అని తేలడంతో అధికారులు వారిని ఎక్కడ వుంచాలనే దానిపై ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రూయిజ్ షిప్ కి పెద్ద చరిత్ర వుంది. బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కొడుకు ప్రయాణిస్తుండగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనిఖీలు చేసింది ఈ షిప్‌లోనే. నూతన సంవత్సర వేడుకలకు దేశవ్యాప్తంగా చాలా మంది గోవా బీచ్‌కి వెళ్లి వేడుకలు చేసుకోవడం పరిపాటి. ఈ ఏడాది కూడా ఒమిక్రాన్ ముప్పు ఉన్నా అంతా ఛలో గోవా అనేశారు. అదే వారి కొంప ముంచేసింది. జపాన్‌లో గతంలో క్రూయిజ్ షిప్‌లో వారికి కరోనా సోకింది. స్త్రకంగా 7వందల మంది కరోనా బారిన పడ్డారు. దీంతో షిప్ మొత్తాన్ని ఇతర ప్రాంతాలకు పంపకుండా సముద్ర జలాల్లోనే వుంచేశారు.
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ట్రెండింగ్
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..