టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, శృతి హాసన్ జంటగా నటించిన తెలుగు యాక్షన్ అండ్ సోషల్ మెసేజ్ డ్రామా ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం నేటితో ఆరేళ్లు పూర్తి చేసుకుంది. శ్రీమంతుడు సినిమా 7 ఆగష్టు 2015న విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇండస్ట్రీలో ఆల్ టైం హైయెస్ట్ గ్రాసింగ్ సాధించిన చిత్రాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద రూ .200 కోట్లు సంపాదించింది. “శ్రీమంతుడు” చిత్రం అన్ని వర్గాల…