బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం నెలకొంది. అవిశ్వాసం నుంచి గట్టెక్కిన బోరిస్ జాన్సన్ సర్కార్ కు ఒక్కొక్కరుగా మంత్రులు రాజీనామా చేస్తున్నారు. దీంతో బోరిస్ జాన్సన్ సర్కార్ సంక్షోభంలో పడింది. ప్రభుత్వంపై విశ్వాసం లేకపోవడంతోనే రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా చేస్తున్న మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. బుధవారం రోజు మరో నలుగురు మంత్రులు రాజీనామా చేశారు. చిల్డ్రన్, ఫ్యామిలీ మినిస్టర్ విల్ క్వీన్ తో పాటు రవాణా మంత్రి లారా ట్రాట్, ఆర్థిక సేవల మంత్రి జాన్ గ్లేర్, మరో…