కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 ఈ నెల 19 నుండి యూఏఈ వేదికగా ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఐపీఎల్ సెకండ్ హాఫ్ ప్రారంభానికి ముందే సన్ రైజర్స్ హైదరాబాద్ కు షాక్ తగిలింది. జట్టులో ముఖ్యమైన ఆటగాడు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో మిగిలిన ఐపీఎల్ కు దురమయ్యడు. అయితే ఎన్ని రోజులు భారత జట్టుతో 5 టెస్టు�