Realme Narzo 70 Turbo 5G: Realme Narzo 70 Turbo 5G స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మీ తాజాగా మార్కెట్లో లాంచ్ చేసింది కంపెనీ. ఈ ఫోన్ 5G సపోర్టుతో ఉత్తమ పనితీరు, ఆధునిక డిజైన్, ఆకట్టుకునే ఫీచర్లతో వచ్చి మధ్యతరగతి వినియోగదారులకు మంచి అనుభవం అందించేందుకు సిద్ధమైంది. మిడిల్ బడ్జెట్‌లో కొత్త ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Realme Narzo 70 Turbo 5G వారికీ మంచి ఎంపికగా ఉంటుంది. ఇక విశేషమేమిటంటే.. ఈ ఫోన్ అమెజాన్‌లో రియల్‌మీ…
Poco C7: ఎవరైనా తక్కవ ఫరక్ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Poco C75 5G మంచి ఎంపిక కానుంది. పోకో ఈ ఫోన్ నేడు (డిసెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటల నుండి ఇ-కామర్స్ సైట్ అమెజాన్ లో విక్రయించబడుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో పెద్ద వృత్తాకార కెమెరాను కలిగి ఉంది. ఫోన్ మొదటి సేల్‌లో అందుబాటులో ఉన్న ధర, ఆఫర్‌లు ఇంకా ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం. డిస్‌ప్లే: – 6.88…
రియల్ మీ (Realme) తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగళవారం ఇండియాలో లాంఛ్ చేసింది. రియల్ మీ P1 స్పీడ్ 5G (Realme P1 Speed 5G)తో ముందుకొచ్చింది. అంతేకాకుండా. కంపెనీ Realme Techlife Studio H1 వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మీడియా టెక్ డైమెన్షన్ 7300 ఎనర్జీ చిప్‌సెట్ ఇచ్చారు. ఫోన్‌లో 5000mAh పెద్ద బ్యాటరీ, 256GB వరకు స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
Alert: సాధారణంగా చాలామందికి మొబైల్ పౌచ్ లేదా కవర్ వెనుక కరెన్సీ నోట్లు దాచి పెడుతుంటారు. అవే కాకుండా కొన్ని సార్లు ఏటీఎం కార్డులు, ఇతర మందపాటి పేపర్లు కూడా పెడుతుంటారు. కానీ అలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్‌లో ఉన్నట్లే .... అది మాత్రం ఎప్పటికీ మర్చిపోకండి.
Oppo K11 5G Smartphone Launch Date and Price in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘ఒప్పొ’ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకురాబోతోంది. జూలై 25న ‘ఒప్పొ కే11 5జీ (Oppo K115G Smartphone) ఫోన్‌ను రిలీజ్ చేయనుంది. ఈ ఫోన్‌లో అదిరే ఫీచర్లు ఉన్నాయి. ఒప్పొ లేటెస్ట్ టీజర్ ప్రకారం.. ఒప్పొ కే11 ఫోన్ 5000mAh బ్యాటరీ, 100 వాట్ సూపర్ ఫ్లాష్ ఛార్జ్ టెక్నాలజీని కలిగి ఉంటుంది. కేవలం 26…
Nokia G42 5G Smartphone Launch and Price: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ మొబైల్ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. తిరిగి సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలెట్టింది. ఈ క్రమంలోనే మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను నోకియా విడుదల చేయనుంది. నోకియా జీ42 5G (Nokia G42 5G) పేరుతో ఓ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో వదలనుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు ఇటీవల గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ…
Nokia G42 5G and Nokia G310 5G Smartphone Launch: ఫిన్‌లాండ్‌కు చెందిన ‘నోకియా’ కంపెనీకి భారత మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. గతంలో మొబైల్ మార్కెట్‌ను షేక్ చేసిన నోకియా.. మరలా తన సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనుంది. ఆ స్మార్ట్‌ఫోన్ పేరు నోకియా జీ42 5G (Nokia G42 5G). ఈ ఫోన్ ఇటీవల బెంచ్‌మార్కింగ్ సైట్‌లో చక్కర్లు కొట్టింది. ఇప్పుడు…
Best 5g Smartphone under 15000: చైనాకు చెందిన ‘ఇన్ఫీనిక్స్’ మొబైల్ సంస్థ భారతదేశంలో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌లను రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. గత మార్చిలో ఇన్ఫీనిక్స్ హాట్ 30ని రిలీజ్ చేసింది. తాజాగా ‘ఇన్ఫీనిక్స్ నోట్ 30’ (Infinix Note 30 5G Launch)ని విడుదల చేసింది. గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన ఈ 5G స్మార్ట్‌ఫోన్.. ఇప్పుడు భారత మార్కెట్‌లోకి వచ్చింది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్…
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీలన్నీ 5జీ ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రముఖ స్మార్ట్ ఫోనో కంపెనీ అయిన మోటోరోలా తాజాగా బడ్జెట్ ఫ్రెండ్లీలో.. అదిరిపోయూ ఫీచర్లతో మరో కొత్త ఫోన్ ను లాంచ్
భారత్‌లో త్వరలోనే 5జీ సేవలు ప్రారంభం కాబోతున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన 5జీ సేవలను ప్రారంభించనున్నట్టు ఇప్పటికే నేషనల్ బ్రాడ్ బ్యాండ్ మిషన్ ప్రకటించింది. 5జీ స్పెక్ట్రమ్‌కు సంబంధించిన వేలం ఇటీవలే ముగియగా.. ఈ వేలంలో ఎయిర్ టెల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా, ఆదానీ డేటా నెట్వర్క్స్ పోటీపడి టెలీకాం సెక్టార్లను సొంతం చేసుకున్నాయి.. అక్టోబర్ 1వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ 5జీ సేవలను ప్రారంభించనున్నారు.. ఇక, 5జీ స్మార్ట్ఫోన్లు కూడా భారత్ మార్కెట్లోకి…