Poco C75: తక్కువ ధరకే 50MP కెమెరా, 5160mAh బ్యాటరీ.. నేటి నుంచే అమ్మకాలు షురూ..
- నేటి నుంచే Poco C75 అమ్మకాలు షురూ..
- అతి తక్కువ ధరకు మొబైల్ లభ్యం
- 50 MP కెమెరా, 5160mAh బ్యాటరీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Poco C7: ఎవరైనా తక్కవ ఫరక్ 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Poco C75 5G మంచి ఎంపిక కానుంది. పోకో ఈ ఫోన్ నేడు (డిసెంబర్ 19) మధ్యాహ్నం 12 గంటల నుండి ఇ-కామర్స్ సైట్ అమెజాన్ లో విక్రయించబడుతుంది. ఈ ఫోన్ డ్యూయల్ టోన్ ఫినిషింగ్‌తో పెద్ద వృత్తాకార కెమెరాను కలిగి ఉంది. ఫోన్ మొదటి సేల్‌లో అందుబాటులో ఉన్న ధర, ఆఫర్‌లు ఇంకా ఫీచర్ల గురించి వివరంగా చూద్దాం.
డిస్‌ప్లే:
– 6.88 అంగుళాల సినిమా-వ్యూయ్ డిస్‌ప్లే
– 120Hz హై రిఫ్రెష్ రేట్
– 600 నిట్స్ బ్రైట్‌నెస్
– 16.7 మిలియన్ కలర్లతో సజీవమైన విజువల్స్
Also Read
- AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
- Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
- Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
- AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
ప్రాసెసర్:
– మెడియాటెక్ హెలియో G81-అల్ట్రా
– ఆక్టా-కోర్ సిపియు (Cortex-A75 + Cortex-A55)
– గరిష్ట సిపియు ఫ్రీక్వెన్సీ: 2.0GHz
– మాలి-G52 MC2 GPU
Also Read: Vietnam Hanoi: కేఫ్‌లో గొడవ.. 11 మంది సజీవదహనం
మెమరీ:
– 6GB RAM + 128GB స్టోరేజ్
– 8GB RAM + 256GB స్టోరేజ్
– మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరణ
కెమెరా:
– 50 మెగాపిక్సెల్ AI డ్యూయల్ రియర్ కెమెరా
– 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ:
– 5160mAh బ్యాటరీ
– 18W ఫాస్ట్ ఛార్జింగ్
ఫీచర్లు:
– డ్యూయల్ సిమ్ 4G
– వైఫై, బ్లూటూత్ 5.4, GPS
– 3.5mm హెడ్‌ఫోన్ జాక్
– సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్
– ఆండ్రాయిడ్ 14 ఆధారిత Xiaomi HyperOS
Also Read: Gold Rate Today: మగువలకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర!
Poco C75 5G ధర, మొదటి సేల్ ఆఫర్‌ల విషయానికి వస్తే.. Poco C75 5G 4GB RAM + 64GB వేరియంట్ ధర రూ.7999గా ఉంది. ఈ ఫోన్ పరిమిత కాలం పాటు రిలీజ్ ఆఫర్ కింద రూ. 7999కి విక్రయించబడుతుంది. ఆ తర్వాత దీని ధర పెరగవచ్చు. మీరు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేయడం ద్వారా 5% క్యాష్‌బ్యాక్ కూడా పొందవచ్చు. ఈ ఫోన్‌లో ఉన్న స్మార్ట్ హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ వంటి లక్షణాలు, వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి.
తాజావార్తలు
-
AP Local Body Elections 2026: ఎన్నికల నిర్వహణపై 19 పార్టీలతో ఎస్ఈసీ సమావేశం.. కీలక సూచనలు
-
Gyanesh Kumar Family: ఆ ఫ్యామిలీలో 28 మంది డాక్టర్లు, 3 ఐఏఎస్, ఒక ఐపీఎస్.. జ్ఞానేష్ కుమార్ కుటుంబ నేపథ్యం తెలుసా?
-
Sumo Didi: ఒళ్ళు గగుర్పొడిచేలా ‘సుమో దీదీ’ ట్రైలర్!
-
AP High Court-YCP: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ.. రెండు పిటిషన్లు దాఖలు!
-
UPI MDR Charges: వ్యాపారులకు బిగ్ రిలీఫ్.. రూ.2,000 దాటితే పడే ఛార్జీలపై బ్రేక్..
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!