చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించిన మానస్ నాగులపల్లి ఇప్పుడు హీరోగా, విలక్షణ నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్నాడు. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5లో చోటు సంపాదించుకుని టాప్ ఫైవ్ లో నిలిచాడు. అతి త్వరలోనే బిగ్ బాస్ లో తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. దాంతో సహజంగానే అతను నటిస్తున్న, నటించబోతున్న సినిమాలకు కొంత క్రేజ్ ఏర్పడింది. Read Also : ‘ట్రిపుల్ ఆర్’ మరో రేర్ ఫీట్! ఈ నేపథ్యంలో…