Indian Passport: భారతీయులకు శుభవార్త.. ప్రపంచంలో ఇకపై 59 దేశాలలో మనకు వీసా ఫ్రీ యాక్సెస్ లభించనుంది. తాజాగా హెన్‌లే అండ్ పార్ట్‌నర్స్ సంస్థ విడుదల చేసిన హెన్‌లే పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2025లో భారత దేశ పాస్‌పోర్ట్ ర్యాంకింగ్‌లో భారీగా ఎగబాకింది. గత ఏడాది 85వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు 8 స్థానాలు మెరుగుపరచుకొని 77వ స్థానం దక్కించుకుంది. ఇది దేశ పురోగతిగా భారతీయులు భావించవచ్చు. ప్రస్తుతం భారత పౌరులకు ప్రపంచవ్యాప్తంగా 59 దేశాలకు వీసా…