IFFI GOA: మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ సిరీస్, రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ లు అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవంలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతోన్నారు.ఈ నేపథ్యంలో ‘డిస్పాచ్’ సిరీస్ నవంబర్ 21న స్ట్రీమింగ్ చేయబోతుండగా.. నవంబర్ 23న నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి నిర్మించిన ‘వికటకవి’ని ప్రదర్శించనున్నారు. ఇకపోతే, కను బెహ్ల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘డిస్పాచ్’ వెబ్ సిరీస్‌లో మనోజ్ బాజ్‌పేయి, షహానా గోస్వా, అర్చిత…