Indian Panorama 2023 Official Selection for 54th IFFI, 2023: ఈ సంవత్సరం గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఇండియన్ పనోరమలో ప్రదర్శించాల్సిన 25 ఫీచర్ ఫిల్మ్‌స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్‌స్ జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NFDC) సోమవారం విడుదల చేసింది. గోవా ఫిలిం ఫెస్టివల్‌లో NFDC, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ కేటగిరీ కింద కంటెంట్,…