టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ ఏడాది పేలవమైన ప్రదర్శన కనబరుస్తుంది. గతేడాది కల్కి, పుష్ప2తో వెయ్యికోట్లు కొల్లగొట్టి దేవరతో 500 క్రోర్ మార్క్ క్రాస్ చేసిన టీటౌన్. ఈ ఏడాది రూ. 500 క్రోర్ మార్క్ ను అందుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది. బాలీవుడ్ ఇప్పటికే ఛావా, సైయారాతో టార్గెట్ ను అందుకున్నాయి. కోలీవుడ్ కూడా కూలీతో ఫైవ్ హడ్రెండ్ క్రోర్ టార్గెట్ కంప్లీట్ చేసింది. మాలీవుడ్ వండర్సే క్రియేట్ చేసింది. లూసిఫర్2, లోక 250 ప్లస్ కలెక్షన్లతో…