డీజే టిల్లు సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకుంది.. ఆ సినిమాతో సిద్దు జొన్నలగడ్డ ఓవర్ నైట్ స్టార్ హీరో అయ్యాడు.. బిగ్గెస్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.. ఇక తాజాగా ఆ సినిమాకు సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది..ఈ సినిమా మొదటి షోతోనే పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.. మరోవైపు భారీగా కలెక్షన్స్ ను కూడా అందుకుంటుంది.. ఐదు రోజులకు సినిమా…