జూలై 26 వరకు 5 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలయ్యాయి. 2024-25 కోసం జూలై 26 వరకు ఐదు కోట్ల ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
చిన్న సినిమా ‘ఏక్ మినీ కథ’ ఓటీటీ బాట పట్టింది. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మించింది. యువి సంస్థ ఈ సినిమాతో పెద్ద జాక్ పాట్ కొట్టిందంటున్నారు. మేర్లపాక గాంధీ రచనతో కార్తీక్ రాపోలు దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో సంతోష్ శోభన్ హీరో. కావ్యా థాపర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రద్దా దాస్ కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాను ఏప్రిల్ 30 విడుదల చేయానుకున్నారు. అయితే కరోనా సెకండ్ వేవ్…