ప్రస్తుత క్రికెట్ ప్రపంచంలో టీ 20 ఫార్మటు కు చాలా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఫార్మాట్ లో మన బీసీసీఐ ప్రారంభించిన ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ ఐసీసీ టోర్నీలకు కూడా అంతగా ఉండదు అనేది నిజం. అయితే 2008 లో ప్రారంభమైన ఐపీఎల్ లీగ్ యొక్క ప్రసార హక్కులు మొదట సోని తగ్గారా ఉన్నాయి. కానీ అప్పుడు వారు కుదుర్చుకున్న 10 ఏళ్ళ గడువు ముగిసిన తర్వాత 5 ఏళ్లకు స్టార్…