ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని సెపరేట్ చేస్తే అవి రాజమౌళి రికార్డ్స్ vs ఇతరుల రికార్డ్స్ గా చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తే ఉండే బాక్సాఫీస్ కలెక్షన్స్ మరే సినిమాకి ఉండవు. అయితే రాజమౌళి లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరో ఒకరు ఉన్నారు. ఆ ఆరు అడుగుల బాక్సాఫీస్ పేరు ‘ప్రభాస్’. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో ప్రభాస్ చేసిన…