బాజీగర్ మూవీతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న నటి శిల్పా శెట్టి. తన అందాలతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఇప్పుడు తన వయస్సు 47ఏండ్లు అయిన స్వీట్ 16గా కనిపిస్తూ.. సాగరకన్యలా అందరిమదిలో నిలిచింది ఆమె. జూన్ 8న తన బర్త్‌డే వేడుకలు తన నివాసం వద్ద ఓరేంజ్ లో జరుపుకుంది శిల్పా. ఈ సందర్భంగా తనకు తానే ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ కూడా ఇచ్చుకుంది. లగ్జరీ వ్యానిటీ వ్యాన్‌ను తన సొంతం…