Bandhalu- Anubandhalu: నటభూషణ శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి కలసి కొన్ని చిత్రాలలో నటించారు. 'చండీప్రియ'లో శోభన్ బాబుకు తమ్మునిగా చిరంజీవి నటించగా, 'మోసగాడు'లో శోభన్ హీరో, చిరంజీవి విలన్ గా అభినయించారు. ఆ తరువాత వారిద్దరూ నటించిన చిత్రం 'బంధాలు - అనుబంధాలు'.