Israeli strikes in northern Gaza 87 killed and 40 injured: ఉత్తర గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయెల్ విధ్వంసం సృష్టిచింది. శనివారం రాత్రి, అలాగే ఆదివారం పలు ఇళ్లపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడుల్లో దాదాపు 87 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కనపడకుండా పోయారు. దాంతో ఇంకా మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ దాడిలో భాగంగా.. బీట్ లాహియా నగరంలో ఇజ్రాయెల్ దాడుల్లో 40 మంది గాయపడినట్లు…