‘ఆర్‌ఆర్‌ఆర్’సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఎన్టీఆర్ ఇమేజ్ గ్లోబల్ స్థాయికి చేరింది.ఇప్పుడు ఆయన పాన్ వరల్డ్ స్టార్. అందుకే దాదాపు 300కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ‘దేవర’ చిత్రాన్ని మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. దేవర చిత్రానికి మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు..దేవర చిత్రాన్ని నందమూరి కల్యాణ్‌రామ్, సుధాకర్ మిక్కిలినేని మరియు కొసరాజు హరికృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ కెన్నీ బేట్స్ తీర్చిదిద్దిన యాక్షన్…