ఆదివారం ఇండోర్‌లో జరిగిన వన్డేలో భారత జట్టు 338 పరుగుల లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. భారత గడ్డపై న్యూజిలాండ్ తొలిసారి వన్డే సిరీస్‌ను గెలుచుకుంది. 37 సంవత్సరాల తర్వాత కివీస్ చరిత్ర సృష్టించింది. ఇండోర్‌లో ఓటమితో, టీమ్ ఇండియా న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయింది. ఇండోర్‌లో జరిగిన చివరి మ్యాచ్‌లో కివీస్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 124 పరుగులు చేసినప్పటికీ, భారత్ 46 ఓవర్లలో 296…