Semiyarka: కజకిస్థాన్‌లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈశాన్య కజకిస్థాన్‌లో క్రీ.పూ. 1600 నాటి కంచు యుగం (Late Bronze Age) నాటి పురాతన నగరాన్ని కనుగొన్నారు. ఈ చారిత్రక ప్రదేశాన్ని సెమియార్కా (Semiyarka) అని పిలుస్తున్నారు. యూకేలోని డర్హామ్ విశ్వవిద్యాలయం ప్రచురించిన నివేదిక ప్రకారం.. ఈ పురాతన నగరం సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. డర్హామ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ కాలేజ్ లండన్ (UCL), కజకిస్థాన్‌లోని తోరైఘిరోవ్ విశ్వవిద్యాలయం నుండి ఎనిమిది మంది పరిశోధకులు ఈ నివేదికను…