సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న “సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్” రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు మొదలైన “బ్లాస్టర్” తుఫాను ఇంకా తగ్గనేలేదు. 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి అన్ని రికార్డులను బ్లాస్ట్ చేసేసింది. అల్ టైం హైయెస్ట్ బిడ్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీగా “సర్కారు వారి పాట” టీజర్ రికార్డు క్రియేట్ చేసింది. 754కే+ లైక్స్ తో దూసుకెళ్లింది. “తగ్గేదే లే” అంటూ మరిన్ని…