ప్రతి వారం ఏదొక సినిమా రిలీజ్ అవుతుంది.. థియేటర్లలో సందడి చెయ్యలేకపోయిన సినిమాలు అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో మంచి రెస్పాన్స్ ను అందుకుంటున్నాయి.. గతవారంతో పోలిస్తే ఈ వారం భారీగా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయని తెలుస్తుంది.. థియేటర్లలో ‘హాయ్ నాన్న’, ‘ఎక్స్‌ట్రా’ మూవీస్ వస్తుండగా.. ఓటీటీల్లో మాత్రం ఈ వారం 32 సినిమాలు-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కాబోతున్నాయి.. ‘జిగర్ తాండ డబుల్ ఎక్స్’, ‘కూసే మునిస్వామి వీరప్పన్’ మూవీలతో పాటు ‘వధువు’ సిరీస్ ఆసక్తి…