విరాట్ కోహ్లీ తన వన్డే క్రికెట్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి దగ్గరలో ఉన్నాడు. 36 ఏళ్ల కోహ్లీ 3000 అంతర్జాతీయ పరుగులు చేసిన ఐదవ బ్యాట్స్‌మన్‌గా నిలవడానికి ఇంకా 85 పరుగులు మాత్రమే అవసరం.
కారు యాక్సిడెంట్ తర్వాత దాదాపు 16 నెలల పాటు విశ్రాంతి తీసుకుని రికవర్ అయ్యి ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇకపోతే తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు రికార్డులను నెలకొల్పాడు. ఇందులో భాగంగా మొదటగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున 3000 పరుగుల మార్కును అందుకున్న తొలి ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. శుక్రవారం నాడు జరిగిన…