ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. అతి వేగంగా వచ్చిన టిప్పర్ గుడిలోకి దూసుకొచ్చింది.. ఈ ప్రమాదం లో లారీ డ్రైవర్, క్లీనర్, గుడిలో నిద్రిస్తున్న వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందారు.. పలువురుకు గాయాలు తగిలాయి.. గ్రావెల్ లోడుతో వెళ్తన్న టిప్పర్ అతివేగంగా ఢీకొట్టడంతో వినాయక ఆలయం పూర్తిగా ధ్వంసమైంది.. వివరాల్లోకి వెళితే.. అన్నవరం నుంచి ఒంటిమామిడి వైపునకు వెళ్తున్న టిప్పర్ లారీ ఎ.కొత్తపల్లిలో రోడ్డు పక్కనే ఉన్న తాగునీటి ట్యాంకును ఢీ కొట్టి…