భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ రోజు ప్రారంభం అయిన రెండో టెస్ట్ మ్యాచ్ లో మొదటి రోజు ముగిసింది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న టీం ఇండియా కు మంచి ఆరంభం దొరికింది. కానీ ఓపెనర్ గిల్ (44) ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన పుజారా డక్ ఔట్ కాగా ఆ వెంటనే కెప్టెన్ కోహ్లీ కూడా వివాదాస్పద రీతిలో ఒక్క పరుగు కూడా చేయకుండానే…