గత 15 సంవత్సరాలుగా దాదాపు 25 ప్రాజెక్ట్స్ తో 5 వేలు పైగా కస్టమర్ల విస్వాసం స్వంతం చేసుకున్న ప్రణీత్ గ్రూప్ వారి 28వ ప్రాజెక్ట్ “ప్రణీత్ ప్రణవ్ ఎక్‌పీరియా”ను నేడు అన్నోజీగూడ, పోచారం లో కంపెనీ డైరెక్టర్స్, ల్యాండ్‌లార్ట్స్ మరియు ప్రణీత్ సిబ్బందితో భూమిపూజా కార్యాక్రమాన్ని దిగ్విజయంగా పూర్తిచేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ సుమారుగా 6 ఎకరాల విస్తీర్ణంలో, 750 పైగా 2&3 బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్స్‌తో పాటు క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్, ఇండోర్ & అవుట్‌డోర్ గేమింగ్స్ మరియు…