Asim Munir: పాకిస్థాన్‌లో సైన్యం ప్రభావం కొత్త దశలోకి ప్రవేశించింది. ఇటీవల అమలులోకి వచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ప్రకారం.. పాకిస్థాన్ తొలి రక్షణ దళాల చీఫ్ (CDF) గా ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ గురువారం నియమితులయ్యారు. దీంతో మునీర్ ఇప్పుడు మూడు సేవలకు సుప్రీం కమాండర్ అయ్యాడు. సైన్యం, వైమానిక దళం, నౌకాదళానికి ఆయనే అధినేత. ఆయన ఈ పోస్ట్‌లో ఐదు సంవత్సరాలు ఉండనున్నారు. ఈ సవరణ తర్వాత ఛైర్మన్ జాయింట్ చీఫ్స్…