చాలాసార్లు మనము ప్రేమకు వయసు అవసరం లేదు అన్న సామెత వింటూనే ఉంటాము. అలాగే ప్రేమ గుడ్డిదని కూడా చాలామంది చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా తాజాగా చైనాలో వింత ప్రేమ వివాహం జరిగింది. దేశంలోనే హెబీ ఫ్రాన్స్ లో ఓ వృద్ధాశ్రమంలో ఈ ప్రేమ కథ మొదలైంది. వృద్ధాశ్రమంలో ఉంటున్న 80 ఏళ్ల వృద్ధుడు లీ, అక్కడే పనిచేసే 23 ఏ�