మధ్యప్రదేశ్‌లో ఘోరం జరిగింది. కలకాలం తోడుగా ఉండాల్సి భర్తే కాలయముడయ్యాడు. గర్భిణీగా ఉన్న భార్యను ముక్కలు ముక్కులుగా నరికి సజీవదహనం చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.
Amma Pregnant : 23 ఏళ్ల అమ్మాయి బెంగుళూరులో చదువుకుంటుంది. తల్లిదండ్రులు కేరళలో ఉన్నారు. సడన్గా ఓ రోజు ఆమె తండ్రి నుండి ఫోన్ వచ్చింది. అమ్మ ప్రెగ్నెంట్ అని చెప్పడంతో ఆమె ఆనందానికి అవధుల్లేదు.