Fastest Charging Battery in 2025 Zeekr 007: ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఛార్జ్ అయ్యే బ్యాటరీని చైనాకు చెందిన కార్ల తయారీ కంపెనీ ‘జీక్ర్’ అభివృద్ధి చేసింది. మంగళవారం జరిగిన ఎవల్యూషన్ న్యూ జనరేషన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో జీక్ర్ తన 2025 మోడల్ ఇయర్ వెర్షన్ 007ని విడుదల చేసింది. వచ్చేవారం నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. 2025 జీక్ర్ 007లో ఈ సరికొత్త బ్యాటరీని అమర్చినట్లు కంపెనీ పేర్కొంది. ఈ బ్యాటరీ 10…