తెలుగు ఫిలిం ఫెడరేషన్ కొంప మునిగే నిర్ణయం తీసుకుంది యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్. 2022 తర్వాత 2025లో మరోసారి 30% వేతనాలు పెంచాలని, పెంచకపోతే ఆయా నిర్మాతల షూటింగ్స్‌కి హాజరు కామని తెలుగు ఫిలిం ఫెడరేషన్ తేల్చి చెప్పిన సంగతి తెలిసింది. ఈ అంశం మీద ఈ ఉదయం నుంచి నిర్మాతలు ఫిలిం ఛాంబర్‌తో అనేక చర్చలు జరిపారు. ఈ రోజు సాయంత్రం ఫిలిం ఛాంబర్ ఆసక్తికరంగా ఒక లేఖ కూడా విడుదల చేసింది. దాని ప్రకారం…