భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ సరికొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. కార్లు, బైక్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ను పరిచయం చేశాయి. ఈ సందర్భంగా ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకీ తన పవర్ ఫుల్ స్కూటర్ ను ఆవిష్కరించింది. సుజుకి యాక్సెస్ 125 పేరిట నయా స్కూటర్ ను పరిచయం చేసింది. యాక్టివాకు పోటీగా తీసుకొచ్చిన ఈ స్కూటర్ స్టన్నింగ్ డిజైన్, మైలేజ్ ఫ్రెండ్లీగా ఉండనున్నది. బడ్జెట్ ధరలో…