మార్కెట్ లో రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు ఉండే క్రేజే వేరు. బైక్ లవర్స్ కు మరో కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. రాయల్ ఎన్ఫీల్డ్ అత్యంత సరసమైన రోడ్‌స్టర్ బైక్ 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 విడుదలైంది. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 లో అతిపెద్ద మార్పు బ్యాక్ సస్పెన్షన్. ఇది ఇప్పుడు లీనియర్ స్ప్రింగ్ నుంచి ప్రోగ్రెసివ్ స్ప్రింగ్‌గా మారింది. ఎగ్జాస్ట్ కోసం కొత్త రూటింగ్‌తో పాటు, గ్రౌండ్ క్లియరెన్స్ 10 మిమీ…